Saturday, June 24, 2017

రైతు సంక్షేమ నేత కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు


రైతు సంక్షేమ నేత కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు

కెసిఆర్ గారు రైతుల గురించి ఆలోచిస్తారు అనునిత్యం
ఇది మన అందరికి తెలిసిన సత్యం

కెసిఆర్ గారికి ప్రాణం రైతన్న
వారికి అందివాలి అనుకున్నారు ఎల్లప్పుడూ రైతులకు అభయంగా ఉండే అన్న

వారు ఎంచుకున్నారు కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారి లాంటి రైతు ప్రేమి
రైతు కష్టాలు తీర్చే వారి రాకతో ఆనందంతొ ఉప్పోంగిపొతుంది తెలంగాణ భూమి 


ఎంతో నమ్మకంతో వారికి ఈ బాధ్యతలు ఇచ్చారు మన తెలంగాణ రధసారధి
కెసిఆర్ గారికి నమ్మకం వారు ఖచ్చితంగా అవుతారు ప్రభుత్వాని రైతులకు మధ్య నమ్మకమైన వారధి

ఉద్యమనేతకు  ఇచ్చారు కెసిఆర్ గారు సముచిత స్థానం
కష్ట పడ్డ ప్రతి ఒకరిని కెసీర్ గారు మరువరు అనటానికి మరొక్క నిదర్శనం  


 
22 సంవత్సరాలు అందించారు సహకార సంఘం అధ్యక్షుడిగా సేవలు
ప్రతి నిమిషం శ్రమించారు రైతు మొఖంలొ చూడటానికి చిరునవ్వులు 
 
కంచర్ల రామక్రిష్ణారెడ్డి గారు రైతు సమస్యలు తెలిసిన రైతు బిడ్డ
ఎప్పుడూ కొరుకుంటారు పసిడి పంటలతో ఉండాలని తెలంగాణ గడ్డ

ఎల్లప్పుడూ కోరుకుంటారు రైతు సంక్షేమం
రైతు కళ్ళలో ఆనందం చూడటమే వారి జీవిత ద్యేయం   

మీ నాయకత్వం లొ రావాలి రైతు కష్టాలను పరిష్కరించే దారులు
రైతులు పండించాలి సిరులు 

బంగారు తెలంగాణ  ఆ మహా నేత లక్ష్యం
మీ లాంటి నాయకుల సహకారంతొ త్వరగా మన ముందు అవ్వాలి ప్రత్యక్షం  

మీపై నమ్మకంతొ కెసిఆర్ గారు అందించారు ఈ మహోన్నతమైన బాధ్యత
కోరుకుంటున్నాం రైతు కష్టాలు తీర్చిఅవ్వాలి  మీరు  విజేత

మీ రాకతొ మారలి రైతుల తలరాత
సుఖంగా ఉండాలి మన తెలంగాణ అన్నదాత

అందుకోండి మా అందరి హృదయ పూర్వక శుభాకాంక్షలు
రైతు సంక్షేమం చేసి అందుకోండి  వారి చల్లని ఆశిస్సులు  


ఇట్లు
మీ శ్రేయోభిలాషులు

Saturday, May 3, 2014

POEM ON SATYANARAYANA MURTHY GAARU


 
సత్యనారాయణ మూర్తి గారికి ఓటు.....అభివృద్దికి చోటు


గెలిస్తే మన సత్యనారాయణ మూర్తి
అభివృద్ది చెందుతుంది మన పెందుర్తి

సమస్య పరిష్కారం చేయటంలొ సత్యనారాయణ మూర్తి గారు మేటి
అందుకే బాబు గారు పెందుర్తి నుంచి చేపిస్తున్నారు పోటీ

ఆయన కాదు అపుడపుడు కనిపించే అతిధి
ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటలొ ఉండే ప్రజా ప్రతినిధి

ప్రజలు ఉన్నారు ఆయన గుండెల నిండ
ప్రజలు తప్ప ఆయనకు లేదు వేరే అజెండ    

 

వారు ఎప్పుడు ఉంటారు ప్రజల్లొ
అందుకే వారు కూడ వారిని పెట్టుకున్నారు వారి గుండెల్లో

నిత్యం ప్రజల్లొ ఉంటూ ఎప్పుడూ తేలుసుకుంటారు ప్రజా సమస్యల మూలం
చక్కటి పరిష్కారాలతొ వారు చేస్తారు ఆ సమస్యలు లేకుండ సమూలం

ప్రజా సమస్యల పై వారికి ఉంది చక్కటి అవగాహన
గెలిపిస్తే ప్రజలకు లేకుండ చేస్తారు ఎటువంటి ఆవేదన



రాష్త్రం అయ్యింది సమస్యల నిలయం
కేవలం సత్యనారాయణ మూర్తి గారు చేదించగలరు ఆ సమస్యల వలయం

బడుగు బలహీన వర్గాల గురించి వారు ఆలోచిస్తారు అను నిత్యం
ఇధి జగమెరిగిన సత్యం

ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కొరకు తపిస్తుంది వారి మది
వారు  ఎన్నడూ మరీచిపోరు ప్రజల పట్ల వారి విధి

ఆయన ప్రజలు మెచ్చిన నాయకుడు
ఆయన అను నిత్యం ప్రజలకు సేవ అందించే సేవకుడు

రాష్ట్ర విభజణతొ ప్రజల మనసులకు అయ్యింది గాయం
అభివృద్దితొ సత్యనారాయణ మూర్తి
గారు ఆ బాధను చేయన్నారును మాయం

అభివృద్ది చేయటం కొరకు వారి దెగ్గర ఉన్న తిరుగులేని జవాబు
మన చంద్రబాబు

బాబు గారి దెగ్గర ఉంది మంచి విజన్ మంత్రం
మంచి పాలన లక్షణాలతొ నడిపిస్తారు పాలన యంత్రం

వస్తే బాబు గారి పాలన
ఉండదు ప్రజలకు ఎటువంటి ఆవేదన

ఇవ్వండి వారికి ఒక అవకాశం
ప్రజా సేవ చేసుకుంటూ, ప్రజల జీవితంలొ నింపుతారు ప్రకాశం

 

ప్రజల ఆకాంక్షలే వారి స్వాశ
ప్రజలకు మెరుగైన జీవితం ని అందించటమే వారి ఆశ

అను నిత్యం ప్రజల గురించి ఆలొచించే మూర్తి గారు దొరకటం పెందుర్తికి వరం
ఆలంటి నాయకుడు గెలవటం ఎంతొ అవసరం



సత్యనారాయణ మూర్తి గారిని గెలిపిద్దాం
అభివృద్ది బాట వైపు అడుగు వేద్దాం



సత్యనారాయణ మూర్తి గారికి ప్రజలతొ ఉంది విడతీయలేని మమకారం
వారి మధ్య ఉన్న ప్రేమే వారికి తేనుంది అధికారం

ప్రజ బలం ఉన్న సత్యమూర్తి గారికి లేదు ఎటువంటి పోటీ
రానున్న ఎన్నికల్లొ తెచ్చుకోనున్నారు బంపర్ మెజారిటి

Friday, May 20, 2011

రాజేష్-వేణి వివాహ వేడుక

రాజేష్-వేణి వివాహ వేడుక

చాల ఆనందంగా వుంది అవుతున్నందుకు వేణి
మా రాజేష్ సతీమణి

వేణి:
వ్యవహార శేలి లొ మా రాజేషు
అందరితొ అనిపించుకున్నాడు భేషు

మా రాజేష్ అందం లొ ఎంతొ చార్మ్
ఎవరితొ విభేదాలు పెట్టుకోకుండ ఉంటాడు ఎంతొ కామ్మ్

అలాంటి గుణాలు ఉన్న మా వాడు దొరకటం నీ అదృష్టం
వాడిని ఎంత ప్రేమగా చూసుకుంటే, రాబొయే నీ జీవితం అవుతుంది నీకు అంత ఇష్టం

నీకు దొరికారు కోడల్ని కూతురు లాగ చూసుకునే అత్తా మామ
ఎల్లపుడూ నీకు అందిస్తారు వారి ప్రేమ

నీకు దొరికారు మంచి బావ అక్క
నీ లేఫ్ కొనసాగనుంది హ్యాపిగా ఇక ఎంచక్క

ముద్దు ముద్దుగా ఐశ్వర్య వస్తుంది అంటూ పిన్ని
కలిగిస్తుంది నీకు మరింత సంతోషాన్ని

రాజేష్:
ఎంతొ ఆనందంగా కొనసాగనుంది నీ లేఫ్
ఎందుకంటే నువ్వు పొందబోతున్నావ్ అర్దం చేసుకునే వేఫ్

వేణి & రాజేష్:
జీవితం లొ రానికుండ చూసుకోండి ఎటువంటి కలత
ఎప్పుడూ ఉండేలా చూసుకోండి ఒకరి పై ఒకరికి మమత

ఎంతొ గ్రాండ్ గా జరగుతున్నది మీ మ్యారేజ్ మరియు రిసెప్షన్
కొనసాగాలి మీ జీవితం లేకుండ ఎటువంటి ఇంటరప్షన్

చాలా ఆనందంగా సాగనుంది మీ వేసే ఈ నూతన పాదం
ఎందుకంటే మీరు పొందుతున్నారు అశేష బంధు మిత్రుల ఆశిర్వాదం

మీ
సునిల్

Sunday, July 1, 2007

రాజాకీయంలొ యువతరం

రాజాకీయంలొ యువతరం

దేశ రాజాకియం వుంది కొందరి అవీనితి పరుల చెతుల్లొ
దానీ వళ్ళ దేశ భవీషత్తు పడబొతుంది గొతుల్లొ

యెలక్సన్స్ సమయంలొ వదులుతారు ఏన్నొ వాక్దానాలు గాలికి
పవర్ వొచ్చీన తరువాత కనిపించరు ప్రజలకి

అవినీతి వళ్ళ వ్యవస్తకి పట్తింది కుళ్ళు డబ్బులు
ఇవకపొతే కదలధు బిల్లు

ఈ అవినీతి రాజాకియ నాయకుల వళ్ల వుంది ముప్పు
రాజాకియం ఫెద్ద కుళ్ళు అనీ వదలటం తప్పు

యువకుల్లో అనుకొవొద్దు ఇవన్నీ మనకీ ఏందుకు
దించాలీ అవీనితీపరులను కిందకు

అనుకుంటే రజకీయంలొ చేరటం కాదు అసాద్యం
వాళ్ళా వళ్ళా మారుపులు అవుతుంది సూసాద్యం

ఏప్పుడయితే యువకులు చెరుతారొ రాజకియం
అప్పూడు దెశానీకి బంగారూ భవీషత్తు కాయం

చేయోచ్చూ వ్యవస్తను శుద్ది
జరుగుతుంది ఏంతొ అబివ్రుద్ది

యువత అంత కలపాలి చెతూలు
మారుతాయి దెశ స్టితిగతులు

యువకుళ్ళొ వుంది ఏంతొ శక్తి
వుంది వాళ్ళకి ఏంతొ యుక్తి

వాళ్ళ వళ్ళ వొస్తుంది కొత్త విదానం
అవుతుంది కొత్త భారత నిర్మానం

వాళ్ళ వళ్ళ గుర్తింపపడుతుంది మేరిట్
వళ్ళకి దొరుకుతుంది మంచి క్రెడిట్

చెరాలి రజకియంలొకి యువత
అపుడు దెశానికి వుంటుంది బంగారు భవీషత్తు

దెశ ప్రగతీ వుందాలి మన నినాదం
తొలగిద్దాం దెశనికి వొచ్చే ప్రతీ ప్రమాదం

యువకులందరం కలసీ పనీ చ్చేద్దాం
దేశాని అగ్రారాజ్జ్యంగా నిలుపుదాం

ఇట్లూ
సునీల్
9848888317